ఇల్లేమో దూరం, గతుకులు, గాఢాంధకారం, గుండెల్నిండా ధైర్యం, సముద్రం కాళ్లదగ్గర మొరగదు, పర్వతం వంగదు, తూఫాన్ చిత్తం అనదు, దేశపు జెండాకు ఉన్న పొగరు, జన “సైనికులు”, “వీర” మహిళలు , చేగువేరా, యుద్ధమిస్తా , పరిగెత్తిస్తా .తాటా తీస్తా, తోలు వలుస్తా. అర్థమయ్యుంటుంది అంత అంత ఘనమైన పదాలను అలవోకగా వల్లించే ఆయనెవరో .. అలాంటి పెద్ద పెద్ద పదాలు ఒకరు వాడినవో, రాసినవో .., అలా అలవోకగా వల్లించే మాటలకూ 2019 లో పోటీ […]