ఎవరితో పొత్తు పెట్టుకుంటే వారిని భస్మం చేసే అలవాటు ఉన్న చంద్రబాబు ఈ పొత్తులో కొత్త అస్త్రం బయటపెట్టారు. సాధారణంగా అన్నీ అయిపోయాక తన వాటం చూపే చంద్రబాబు ఈ సారి బీజేపీతో పొత్తులో ఇరకాటంలో పడుతున్నారు. ఎక్కడ మైనారిటీల ఓట్లు పోతాయో అని చంద్రబాబుకు భయం పట్టుకుంది. ఒక వైపు ఆంధ్ర బీజేపీ నేతలు ముస్లింలఖు 4% రిజర్వేషన్ల గురించి తెలిసే చంద్రబాబు తమతో పొత్తుకు ఒప్పుకున్నారనీ, ఆంధ్ర లో అది అమలుచేయడం తధ్యం అనీ […]