2024 టీడీపీ టికెట్ల కేటాయింపులో ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అనే రూల్ పేరుతో టీడీపీ సీనియర్ నాయకులకు చెక్ పెట్టిన చంద్రబాబు నాయుడు , యనమల రామకృష్ణుడు కుటుంబానికి మాత్రం నాలుగు సీట్లు కేటాయించారు. టీడీపీలో ఒక కుటుంబానికి ఒకటే టికెట్ పేరుతో పరిటాల, కోట్ల, కే ఇ , చింతకాయల అయ్యన్నపాత్రుడు,ఇలా సీనియర్ నాయకులకు మొండి చెయ్యి చూపించిన చంద్రబాబు నాయుడు యనమలకు మాత్రం మినహాయింపు ఇవ్వడం టీడీపీ వర్గాలను ఆశ్చర్యలకు గురి చేస్తుంది. […]