ఎవరి రాజకీయ జీవితాన్ని అంతం చేయాలన్నా బాబు తర్వాతే ఎవరైనా నాయకులను తయారు చేసే పార్టీ మాది, నాయకులని తయారు చేసే మిషిన్ నేను అని చెప్పుకునే బాబు వాస్తవరూపానికి నాయకులుగా అప్పటికే ఎదిగిన వారి రాజకీయ జీవితాన్ని అంతం చేయడం లో దిట్ట.. తాజాగా ఈ విషయం మరోసారి నిరూపితం అయింది. వైసీపీలో టికెట్ లేదని టీడీపీ లో జాయిన్ అయిన వారికి గతంలో ఇరవై మూడు మందిని వైసీపీ నుండి తమ పార్టీ లోకి […]