ఒక రాజకీయనాయకుడిగానే కాదు, మామూలు మనిషిగా అయినా కూడా ఒక ఆడపిల్లని రేప్ చేసి, చంపేస్తే ఎంతటి కఠినాత్ముడు అయినా కూడా గుండె తరుక్కుపోతుంది. తరుక్కుపోవాలి కూడా. మన చుట్టుపక్కలే కాకుండా, ఎక్కడ ఇటువంటి సంఘటనలు జరిగాయని తెలిసినా అందరి మనసులు కలచివేస్తాయి. అందుకే ఎక్కడో ఢిల్లీ లో జరిగిన నిర్భయ ఘటనపై దేశమంతా ఏకం అయింది. కానీ సదరు పవన్ కళ్యాణ్ కి మాత్రం తనకి అవసరమైనవీ, మైలేజ్ ఇచ్చేవి మొదలగు వాటికే మాత్రమే తన […]