ఏపీలో ఎన్నికల సమరభేరి నేపథ్యంలో వివిధ పార్టీలన్నీ ప్రచారంలో మునిగితేలుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ప్రజలంతా ఈ బస్సు యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. కాగా నేడు ఈ బస్సు యాత్రకు బ్రేక్ పడింది. నేడు శ్రీ రామనవమి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ యాత్రకు విరామం ఇచ్చారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. నిన్న రాత్రి తణుకు మండలం […]