ఎల్లో మీడియాకు కళ్లు, చెవులు, నోరు బాగా పనిచేస్తాయి. కాకపోతే వాటిని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యతిరేకంగా మాత్రమే వినియోగిస్తుంది. చేసిన మంచిని చూపించడానికి, ప్రజలకు చెప్పడానికి ఆ గ్యాంగ్ ఇష్టపడదు. కనీసం వినాలని కూడా అనుకోదు. ఏపీలో 2019 జూన్ నుంచి పారిశ్రామిభివృద్ధి బాగున్నా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పచ్చమీడియా నిత్యం దుష్ప్రచారం చేస్తోంది. అయితే యాడ్స్ కోసం కంపెనీల గురించి వార్తలు రాస్తుంది. ఇందులో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని చూపించాలని […]