‘నేను నిప్పుని.. మచ్చ లేకుండా బతికా.. నా అంత నిజయతీపరుడు లేడు’ అంటూ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంటారు. చేసే పనులు చూస్తే అమ్మ బాబూ అనాల్సిందే.. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నాటి సీఎం నారా వారిని ప్రధాన నిందితుడిగా, అప్పటి కార్మిక శాఖ మంత్రి, ప్రస్తుత టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు అచ్చెన్నాయుడిని రెండో నిందితుడిగా చేరుస్తూ సీఐడీ గురువారం విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇందులో […]