శాంతి స్వరూప్, తెలుగు వార్తా ప్రపంచానికి పరిచయం అవసరం లేని పేరు. 1983 లో దూరదర్శన్ లో చేరిన నాడు తెలుగులో తొలిసారి వార్తలు చదివిన ఆయన నాటి నుండి ప్రతి రోజూ స్పష్టమైన ఉచ్చారణతో, అక్షర దోషం లేని పదజాలంతో వార్తలు అందించే ఆయన గొంతు వినని వారు లేరు. కాలానుగుణంగా పుట్టగొడుగుల్లా పలు ఛానెల్లు పుట్టుకొచ్చినా 2011 లో ఆయన రిటైర్డ్ అయ్యేవరకూ కేవలం ఆయన గొంతు వినడం కోసమే దూరదర్శన్ వార్తలు వినే […]