కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగిలింది. అనేకమంది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి జై కొడుతున్నారు. సోమవారం కేసరిపల్లి స్టే పాయింట్ వద్ద నందిగామ నియోజకవర్గానికి చెందిన నాయకులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మూడు దశాబ్దాలుగా టీడీపీలో ఉన్న చిరుమావిళ్ల శ్రీనివాసరావు అలియాస్ బుజ్జి చేరారు. ఈయన నందిగామ మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వడ్డెలి శ్రీనివాసరావు, కీలక నేత వై.రామారావు, కాంగ్రెస్ పార్టీ […]