ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు మరింత హీట్ గా మారుతున్నాయి. అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఇప్పటికే అనేక చోట్ల టికెట్లు ప్రకటించి సిద్దం సభలతో ప్రజల్లోకి దూసుకుపోతుంటే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం పొత్తుల ఉచ్చులో చిక్కుకుని కనీసం టికెట్లు కూడా ప్రకటించలేక దిక్కుతోచని స్థితిలో పడ్దారు. చంద్రబాబు వ్యవహార శైలితో రాన్నున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు సంగతి పక్కన పెడితే అసలు ఎన్నికలే […]