రిషికొండ ప్యాలెస్ లో నరబలి అంటూ నీచమైన ప్రచారానికి టీడీపీ తెర తీసింది. ఇక ఇదే విషయం మీద రాత్రికి ఎల్లో మీడియా లో డిబేట్ లు పెట్టి, ఎస్ నరబలి ఇచ్చారు, నేను చూశా, ప్రత్యక్ష సాక్షులున్నారు అని తీర్పు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. మొన్నటి దాకా బంగారు కమోడ్ లు అని, ఒక్కో కమోడ్ కి 25-30 లక్షలు అంటూ ప్రచారం చేసింది ఇదే ఎల్లో గ్యాంగ్. నిజానికి వెస్ట్రెన్ కమోడ్ బరువు […]
చంద్రబాబు 99 ఏళ్ళు లీజుకి ఇచ్చిన రుషికొండని ప్రజలకి అంకితం చేస్తానన్న లోకేష్