డైరెక్టర్ మారుతి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ది రాజా సాబ్. హారర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ హారర్ కామెడీ చిత్రంలో నటిస్తున్నారనే వార్తే ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తుంది. దానికి తోడు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారని, వారు ముగ్గురితో ప్రభాస్ ఓ మాస్ సాంగ్ లో నటిస్తారని వార్తలు వస్తున్నాయి. రిద్ది […]