ఫోర్బ్స్ ప్రతీ ఏటా విడుదల చేసే బిలియనీర్ జాబితాను విడుదల చేసింది. ప్రపంచం లోనే అత్యంత ధనవంతుడిగా ఫ్రాన్స్ కి చెందిన లగ్జరీ గూడ్స్ వ్యాపారవేత్త బెరెట్ ఆర్నాల్ట్ నిలవగా, స్పేస్ ఎక్స్ మరియ టెస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్ రెండోవ స్థానం లో, అమెజాన్ సంస్థ అధినేత జెఫ్ బెజోస్ మూడో స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక భారత్ నుండి ముఖేష్ అంబానీ(9) టాప్ 10 లో స్థానం పొందగా, భారత్ నుండి రెండో పెద్ద […]