ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన వ్యూహం సినిమా రిలీజ్ మరింత ఆలస్యం కానుంది. వ్యూహం చిత్రాన్ని పునః పరిశీలించి మరోసారి రివ్యూ చేయాలని సెన్సార్ బోర్డు నిపుణుల కమిటీని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మూడు వారాల్లోపు చిత్రానికి సంబంధించిన కొత్త సెన్సార్ సర్టిఫికెట్ జారీ విషయంలో నిర్ణయం తీసుకోవాలని తేల్చి చెప్పింది. దీంతో వ్యూహం రిలీజ్ మరింత ఆలస్యం కానుంది. రామ్ గోపాల్ వర్మ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన వ్యూహం సినిమా రిలీజ్‌ను నిలిపివేయాలంటూ టీడీపీ […]