సినీ దర్శకుడు మహి వి రాఘవ రాయలసీమలో సినీ స్టూడియో కట్టుకోవడానికి రెండెకరాల భూమి కేటాయించామని ఏపీ ప్రభుత్వాన్ని కోరడం దరిమిలా ప్రభుత్వం హార్స్ లీ హిల్స్ లో రెండెకరాలు కేటాయించడం జరిగాయి. అయితే స్టూడియోలు కట్టుకోవడానికి స్థలాలు ఇవ్వడం ఇవాళ జగన్ మోహన్ రెడ్డి కొత్తగా ప్రారంభించిన సాంప్రదాయంలా, మునుపెన్నడూ లేనట్లుగా ఈ అంశం పై రాద్దాంతం చేసాయి టీడీపీ, దాని అనుకూల మీడియా. నిజానికి టీడీపీ హయాంలో సినీ, మీడియా వారికి కేటాయించినన్ని భూములు […]