ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడించేందుకు ఆయన కొడుకులనే వాడుకోని ఆ తరువాత వారిని కూడా ముంచాడు అన్నది జగద్విదితమే . ఆ పార్టీని వారసత్వాన్ని వారి నుండి లాక్కోని చేతిలో చిన్న బెల్లం ముక్కలు పెడుతూ పక్కన కూర్చోబెట్టాడు అనటానికి ఓ ఉదాహరణ మరుగున పడిన ఈ వార్త. ఎన్టీఆర్ గారి కొడుకు రామకృష్ణ తన రామకృష్ణా స్టూడియోలో సౌండ్ రికార్డింగ్ యంత్రాల కొనుగోలుకు 50 లక్షలు సహాయం కోసం 1989 లో చేసుకున్న దరఖాస్తుపై ఆనాడు […]