జనసేన పార్టీనీ నిలబెట్టిన ఏకైక నియోజకవర్గం అయిన రాజోలులో ఈరోజుతో జన సేన పార్టీ నిండా మునిగిపోయింది. పవన్ కళ్యాణ్ డబ్బుల కోసం చేసిన అనాలోచిత నిర్ణయాల వలన రాజోలులో పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ అభ్యర్ధిగా కోరిన బొంతు రాజేశ్వరరావుకు కాకుండా దేవ వరప్రసాద్ కు టికెట్ ఇవ్వడం అందులో నిన్న బి ఫారం కూడా ఇవ్వడంతో జన సేన పార్టీ కి చెందిన కీలక నాయకులు, కార్యకర్తల మద్దతుతో పవన్ కళ్యాణ్ చేసిన మోసంకు […]