సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడి ఘటన జరగక ముందే మరో రాళ్ల దాడి ఘటన జరిగింది. ఈసారి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్యపై గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేసాడు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఎంపీ ఆర్.కృష్ణయ్య వాహనంపై నిల్చుని మాట్లాడుతుండగా వెనుక నుంచి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో కృష్ణయ్య వీపుపై గాయమైంది. […]