తమ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన స్కాములను అలవాటుగా మార్చుకున్న టీడీపీ నాయకుల బండారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి నారాయణ అల్లుడు ఏకంగా పది కోట్ల పన్ను ఎగవేయడంతో, ఆ నేరాలు వెలుగులోకొచ్చాయి. వాలంటీర్లు ఊళ్ళో చీటీ పాటలు ఎగ్గొడితేనే తాటికాయంత అక్షరాలతో రాసే పచ్చ మీడియాకి ఈ విషయాలు కనపడలేదు పాపం. వివరాల్లోకి వెళితే.. ఇన్స్పైర్ మేనేజ్మెంట్ సర్వీస్ పేరుతో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ జీఎస్టీ ఎగొట్టాడు. సుమారు 84 […]