ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల, ఆమె సోదరి సునీతపై ఇప్పటికే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరి విమలమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ శత్రువుల చేతుల్లో వారిద్దరూ కీలుబొమ్మల్లా మారారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా వైఎస్సార్ జిల్లా పులివెందుల మహిళా కౌన్సిలర్లు వారి తీరుపై మండిపడ్డారు. షర్మిల, సునీత చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.• హంతుకులంటూ విమర్శలు చేయడమే వారు పనిగా పెట్టుకున్నారు. ఇది దారుణం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగితే కారకులైన వారిని […]