వైద్య ఆరోగ్య శాఖలో విప్లవాత్మక మార్పులతో పరిపాలిస్తున్న జగన్ ప్రభుత్వం దేశంలో ఒక అరుదైన ఘనతను సాధించింది. ఆరోగ్య శాఖలో కింది స్థాయి నుంచే సమస్య మూలాలపై పని చేయడం మొదలుపెడితే.. సమస్యలపైన సాధికారత సాధించవచ్చనీ తద్వారా పెద్ద సమస్యలను సులభంగా తప్పించవచ్చని నమ్మే జగన్, రాష్ట్రంలో విప్లవాత్మకంగా ఫ్యామిలీ డాక్టర్, విలేజి క్లినిక్ వంటి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలా ప్రవేశపెట్టిన సేవల వల్ల మారుమూల గ్రామాల్లోనూ, ట్రైబల్ ఏరియాల్లో వైద్యం అక్కడి ప్రజలకి సులభంగా […]