చంద్రబాబు హామీలు నీటి మీద రాతలని ప్రకాశం జిల్లా వాసులకి తెలియడానికి ఎంతోకాలం పట్టలేదు. తనకి అవకాశం ఇస్తే ప్రకాశం జిల్లా రూపురేఖలు మారుస్తానని కల్లబొల్లి మాటలు చెప్పిన బాబు మాటలు నమ్మి, పాలనలో అనుభవం ఉందన్న ఒకే ఒక్క కారణంతో తనకు ఓట్లేసిన ప్రకాశం జిల్లా ప్రజలకు చంద్రబాబుకి మొండిచెయ్యి చూపాడు. ప్రకాశం జిల్లా వాసులకి చంద్రబాబు ఇచ్చిన హామీలను పరిశీలిస్తే.. – దొనకొండ పారిశ్రామిక నగరం – యూనివర్సిటీ ఆఫ్ మైన్స్ మరియు మినరల్స్ […]