ఏ సంస్థ సర్వే చేసినా ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడం ఖాయమని స్పష్టం చేస్తున్నాయి. గత నెలలో జీన్యూస్ మ్యాటరైజ్ పోల్ సర్వే, టైమ్స్ నౌ సర్వేలు, రిపబ్లిక్ టీవీ సర్వేలలో ఏపీలో ఫ్యాన్ ప్రభంజనం కొనసాగడం ఖాయమని చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా టైమ్స్ నౌ సర్వేతో పాటుగా జన్ మత్ పోల్ సర్వేలు మరోసారి ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని తేల్చి చెప్పాయి. టౌమ్స్ నౌ – […]