గత నాలుగు రోజులుగా రాష్ట్రం చూపు బెజవాడ మీద ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మీద వున్నాయి. అందుకు కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మీద జరిగిన రాయి దాడి. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సుయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే, అందులో భాగంగా బస్సు యాత్ర విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని సింగ్ నగర్ చేరుకోగానే ఒక అగంతకుడు జగన్ మీద రాయి దాడి చేసారు. అది తృటిలో […]