చిత్తు చిత్తుగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఓడిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడు వైఎస్ జగన్ ను కిరణ్ కుమార్ రెడ్డి వేధించారని పేర్కొన్న పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరగడానికి, ఏపీకి ప్రత్యేకహోదా రాకపోవడానికి అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కారణమని వెల్లడించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు నీరు కూడా రాకుండా కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా […]