గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం రెండు చోట్ల ప్రజల అభిమానం సంపాదించలేక ఓటమి పాలయిన పవన్ కళ్యాణ్ ఈసారి తన అదృష్టం పిఠాపురం నుండి పరీక్షించుకోబోతున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురాన్నే ఎంచుకోవడానికి కారణం ఆ నియోజక వర్గంలో కాపు ఓట్లు అధికంగా ఉన్నాయనే వాదన బలంగా వినపడుతుంది. అయితే పవన్ కళ్యాణ్ కి పిఠాపురం కూడా ఏం అంత ఈజీ కాదు అనే వాదన బలపడుతోంది. కాపు ఓట్లు అధిక సంఖ్యలో ఉన్నంత మాత్రాన ఆ నియోజకవర్గం […]