పవన్ కళ్యాణ్ అంటేనే నిలకడ లేని రాజాకేయ నాయకుడు అని మనందరికీ తెలిసిన విషయమే. మొన్నటిదాకా పవనన్న అసెంబ్లీకి వెళ్తాడు, “అధ్యక్షా” అంటాడు అని గంపెడు ఆశలు పెట్టుకున్న జనసైనికులను నిరాశపరచడం పవన్ కళ్యాణ్ కి అలవాటైన విద్య. 2014లో పార్టీ పెట్టి పోటీచెయ్యకుండానే చంద్రబాబుకి మద్దతు అన్నాడు. 2019లో పోటీ చేసిన రెండుదగ్గర్లా ఓడిపోయాడు. రెండు వేరువేరు భావజాలాలున్న బీజేపీ, కమ్యూనిస్టుల పొత్తు పెద్దగా పనిచెయ్యలేదు. 2024లో అడగకుండానే నేను టీడీపీకి మద్దతు ఇస్తున్నా అని […]