‘అతను పోతే నాకేం నష్టం లేదు. వంద మంది లీడర్లను తయారు చేస్తా.. 40 ఇయర్స్ ఇండస్ట్రి ఇక్కడ..’ ఎవరైనా పార్టీని వీడితే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చెప్పే మాటలివి. కానీ ఆయన ఇప్పటి వరకు చేసిందేమీ లేదు. లీడర్లను తయారు చేసే సత్తా ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రమే ఉంది. ఎన్టీఆర్ హయాంలో టీడీపీలో చేరి ఎదిగిన వారే ఇప్పటికీ బాబు వద్ద ఉన్నారు. ఆ వృద్ధులే అక్కడ లీడర్లు. ఇతర పార్టీల్లో ఎమ్మెల్యేలు, […]