సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి పేరుతో జనసేన 21 సీట్లలో పోటి చేస్తున్న విషయం తెలిసిందే. వీరిలో సగం మంది టీడీపీ నాయకులకే టికెట్ లు కేటాయించడం విశేషం . ఇప్పుడు తాజాగా పాలకొండ నియోజకవర్గ అభ్యర్ది గా నిమ్మక జయకృష్ణను అధికారికంగా ప్రకటించారు. నిమ్మక జయకృష్ణ కొద్ది రోజుల క్రితం వరకు టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ . ఇప్పుడు జనసేన లోకి తీసుకోని అతనికే టికెట్ కేటాయించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇవన్ని చూస్తున్న […]