గత ఏడాది సెప్టెంబర్ 9 న స్కిల్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్రబాబు షుమారు 53 రోజులు జైలు జీవితం గడిపారు. అరెస్ట్ కాగానే తన పై నమోదైన అవినీతి కేసు క్వాష్ చేయించుకోవటానికి విఫలయత్నం చేసిన బాబు కుదరకపోవడంతో బెయిల్ కోసం ప్రయత్నం చేశారు. కానీ కేసు తీవ్రత దృష్ట్యా ఏసీబీ కోర్టు నుండీ సుప్రీం కోర్టు వరకూ పలు దఫాలు బెయిల్ పిటిషన్స్ తిరష్కరించడంతో దిక్కుతోచని బాబు లాయర్లు ఆయనకి పలు రకాల అనారోగ్యాలు […]