సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ప్రజలతో మమేకం అవుతున్నారు. ఈ నేపథ్యంలో మదనపల్లె టిప్పు సుల్తాన్ మైదానంలో బహిరంగ సభ నిర్వహించారు.ఈ బహిరంగ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్ధి నిసార్ అహ్మద్, ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడారు. వారేం మాట్లాడారో వారి మాటల్లోనే… వైఎస్సార్ కాంగ్రెస్ పేదల కోసం పనిచేసే పార్టీ – వైసీపీ అభ్యర్థి నిసార్ అహ్మద్ మైనార్టీ వర్గానికి చెందిన రైతుబిడ్డ అయిన నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా, 175 మంది […]
పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి.. రాజంపేట ఎంపీ, ఉభయ గోదావరి జిల్లాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్. ఇతని వ్యూహాల వల్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన పార్టీ అభిమానులకు కంటి మీద కునుకు కురవైంది. పిఠాపురంలో ఎక్కడ ఓడిపోతానేని భయంతో సేనాని అక్కడక్కడే కాళ్లకు చక్రాల కట్టుకుని తిరగాల్సిన స్థితికి దిగజారిపోయాడు. నేను అత్యంత పాపులర్ హీరోనని చెప్పే వ్యక్తి గెలుపు కోసం ఇంటింటికీ తిరగాల్సి వస్తోంది. మంత్రి రామచంద్రారెడ్డి తనయుడైన మిథున్ రెండోసారి ఎంపీగా […]