నందమూరి జయకృష్ణ కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై మండిపడ్డారు. ఇప్పుడు ఈ టాపిక్ సోషల్ మీడియాలో సినిమా హీరోల ఫ్యాన్స్ మధ్య చర్చకు దారితీసింది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని చెబుతూ ఎవరైతే గడిచిన ఎన్నికల్లో వైసీపీకి, మరీ ముఖ్యంగా కొడాలి నానికి, వల్లభనేని వంశీకి ఎన్నికల్లో మద్దతు పలికారో వారందిరిని తాను హెచ్చరిస్తున్నానని, మీరు వైసీపీకి మద్దతు పలికినా మా బొచ్చుకూడా పీకలేరని, తాను ఉండగా చంద్రబాబు మామయ్యని, బాలకృష్ణ […]