ఏపీలో ఎన్నికల వేడి రోజు రోజుకి మారిపోతూ కుటుంబ సభ్యుల మధ్యనే తీవ్ర విభేదాలు సృష్టిస్తున్నాయి. అమలాపురం నియోజకవర్గంలో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలతో ముఖ్య నాయకులు వరుసగా పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సొంత నియోజకవర్గం అమలాపురం ఇక్కడ తన అభ్యర్థి శ్యామ్ కుమార్ 2009 నుండి టికెట్ కోసం ప్రయత్నం చేస్తుంటే అతన్ని కాదు అని పార్టీ ఆనంద కుమార్ కు అవకాశం కల్పించారు. దీనితో పార్టీ టికెట్ […]