‘తెలుగుదేశంలో చేరిన సినిమా హీరో నిఖిల్ సిద్ధార్థ యాదవ్. పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్’ అంటూ సోషల్ మీడియా అధికారిక పేజీలో పోస్టు చేశారు. వాస్తవానికి నిఖిల్‌కు మొదటి నుంచి టీడీపీతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఇది నిజం. కానీ ఆయన పార్టీలో మాత్రం చేరలేదు. కాకపోతే ఇటీవల కార్తికేయ – 2 సినిమా ద్వారా ఫేమ్ వచ్చింది. దీంతో ఎన్నికల్లో క్యాష్ చేసుకునేందుకు ఎల్లో గ్యాంగ్ చీప్ […]