కంగారు పడకండి. ఈ స్టేట్మెంట్ ఆయన ఇప్పుడు ఏం ఇవ్వలేదు. ఇరవై ఎనిమిదేళ్ళ క్రితం ఏప్రిల్ తొమ్మిదిన పాయకరావుపేట సభలో ఇచ్చాడు. మరి జపాన్ లా చేసాడా?? అనే విషయాన్ని జపాన్ వాళ్ళు కూడా కనుక్కోలేరు. రాష్ట్రాన్ని రాష్ట్రంలా కాకుండా, వేరే ఇంకేదైనాలా చేసే చంద్రబాబు గారి దూరదృష్టి ఇప్పటిది కాదు. ఎప్పట్నుంచో.. ఆయన ఎక్కడికో చూస్తాడు, కాని పాపం ఏదీ కూడా పూర్తవదు. కాలక్రమేణా ఆయన వయసు ముదిరింది. తోడుగా ఈ సరదా కూడా ముదిరింది. […]