ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబు ఆడుతున్న డ్రామాలపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు సీఎం జగన్. బీజేపీతో జతకట్టి ఆ పార్టీ విధానమైన ముస్లిం రిజర్వేషన్ల రద్దుకు చంద్రబాబు పరోక్షంగా మద్దతు పలికినట్టు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఒక పక్క బీజేపీతో కూటమి కట్టి ముస్లిం సమాజానికి తీవ్ర ద్రోహం చేయడమే కాకుండా మళ్ళీ ముస్లిం సమాజాన్ని మోసం చేయడానికి తప్పుడు వాగ్దానాలు ఇస్తూ ముదిరిపోయిన తొండ మాదిరి చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు. . జగన్ […]