మతతత్వ రాజకీయాలే పునాదిగా పుట్టిన బీజేపీ రాజకీయ ఆలోచనలు, వారి అజెండాలు ఈ రోజు రాష్ట్ర ప్రజలకి కొత్తగా పరిచయం చేయనక్కరలేదు. ఈ దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగిన మతతత్వ అజెండాతోనే ముందుకు వెళ్ళే బీజేపీ ఆ అజెండాతోనే ఇప్పుడు ఎన్నికలకి కూడా సిద్దమైనట్టు వారి ఆలోచనలు బట్టి తెలుస్తుంది. తెలంగాణ ఎన్నికల సమయంలో తమకి అధికారం ఇస్తే రాష్ట్రంలో అమలులో ఉన్న ముస్లిం 4% రిజర్వేషన్లను రద్దు చేస్తాం అంటూ బీజేపీ ఒక సంచలన ప్రకట […]