2009 వరకూ వైఎస్ జగన్మోహన్రెడ్డి అనే పేరు రాష్ట్ర ప్రజలకు అంతగా పరిచయం లేని పేరు. ఇప్పుడంటే రాష్ట్ర రాజకీయాలన్నీ ఆ పేరు చుట్టూ తిరుగుతున్నాయి కానీ 2009 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన కుమారుడి పేరుని పరిచయం చేసేంత వరకూ ఆ పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మలుపుతిప్పే పేరుగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. 2009లో జరిగిన ఎన్నికల్లో ఎంపీగా తొలిసారి గెలిచి దాదాపు పదేళ్ల తర్వాత 2019లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరకూ వైఎస్ జగన్ […]