నైరుతి రుతు పవనాలు శర వేగంగా విస్తరిస్తూ వస్తున్నాయి. ఈరోజు ఉదయం కేరళను తాకాయి. కేరళ సహా ఈశాన్య రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. వారం రోజుల్లో తెలుగు రాష్టాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. దీంతో గతేడాది కంటే ముందుగానే నైరుతి పవనాలు రాష్ట్రాలను తాకనున్నట్టు తెలుస్తుంది, ఇప్పటికే కేరళ వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం రోహిణీ కార్తె ప్రభావం వల్ల రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి బుధవారం పలుచోట్ల 42 డిగ్రీల మేర […]