సింగపూర్ రవాణా శాఖ మంత్రి ఎస్.ఈశ్వరన్ మంత్రి పదవితోపాటు ఎంపీ సభ్యత్వానికి, సింగపూర్ అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ(పీఏపీ) ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ నెల 12న సింగపూర్ మంత్రి రాజీనామా చేస్తే ఇక్కడ తెలుగు రాజకీయాల్లో ప్రకంపనలు పుడుతున్నాయి. ఎందుకంటే అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి భూ కుంభకోణంలో కీలకపాత్ర పోషించిన ఈశ్వరన్ సింగపూర్ ఫార్ములా వన్ రేసింగ్ కాంట్రాక్టులో భారీ అవినీతికి ప్లాపడినట్లు సింగపూర్ అవినీతి నిరోధక […]