మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న కీలకనిర్ణయాలు. 1. మహిళా సాధికారతకు, స్వావలంబనకు వెన్నుదన్నుగా నిలుస్తూ… ఫిబ్రవరి 16 నుంచి నాలుగో విడత వైఎస్సార్ చేయూత కార్యక్రమం. ఫిబ్రవరి 16 నుంచి రెండు వారాలపాటు జరగనున్న చేయూత లబ్ది పంపిణీ. మేనిఫెస్టోలో ఇచ్చిన మరోముఖ్యమైన హామీ అమలు. నాలుగేళ్లలో ప్రతి మహిళకూ రూ.75వేలు అందించిన వైయస్.జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం. నాలుగో విడతలో 26,98,931 మందికి రూ.5060.4 కోట్లు. ఈ పథకం వల్ల దాదాపు 14 లక్షల మంది మహిళలు స్వయం […]