జగన్ కి మేలు చేసేది , జగన్ కి పేరు వచ్చేది ఏదీ కూడా మనం చూడకూడదు, మాట్లాడ కూడదు, వినకూడదు అనే గాంధీ గారి మూడు కోతుల సిద్దాంతంలోకి వేళ్ళిపొయారు ఏపీలోని ప్రతిపక్ష పార్టీ నేతలు. గతంలో ఎన్నడు జరగనంత అభివృద్ది జరిగినా, గతంలో ఏ రాజకీయ పార్టీ చేసి చూపలేని అంత సంక్షేమం జగన్ ప్రభుత్వం చేసినా ఒప్పుకోలేని స్థాయిలోకి పవన్ కళ్యాణ్ దిగజారిపోయారు. దీంతో చంద్రబాబు చెప్పు చేతల్లోనే ఉంటూ నిత్యం జగన్ […]