‘అందరూ అధికారంలోకి వచ్చిన తర్వాత సాయం చేస్తామంటారు. అధికారం లేకపోయినా తన స్వార్జితాన్ని సమాజం కోసం ఖర్చు పెట్టే తమ్ముడు పవన్ కళ్యాణ్ లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని నేను సైతం జనసేనకు విరాళాన్ని అందించాను’ సోషల్ మీడియాలో సినీ నటుడు చిరంజీవి పోస్టు ఇది. దీంతో ఆయన అధికారికంగా ముసుగు తీసేసి సేనకు అండగా ఉన్నట్లు ప్రకటించేశారు. కానీ ఈ మెగా బ్రదర్స్ రాజకీయ జీవితం చూస్తే అంతా స్వార్థమే కనిపిస్తుంది. సామాజిక న్యాయం కోసమంటూ చిరంజీవి […]