మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మోహన్ బాబు యూనివర్సిటీ లో ప్రతీ సంవత్సరం జరిగే వేడుకల్లో భాగంగా నిన్న జరిగిన సమావేశంలో మోహన్ బాబు సన్నిహితులు,స్నేహితులు,సినీ పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ రంగాల్లో చర్చలకు తావునిచ్చింది. వివరాల్లోకి వెళితే వేడుకలో భాగంగా తన స్పీచ్ ను ముగిస్తూ మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, జాగ్రత్తగా మీ నాయకుడిని […]