ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ మరియు ఇతర పార్టీల నుండి పలువురు నేతలు వైసీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. కల్యాణదుర్గం సీటును అక్కడి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉమామహేశ్వరనాయుడు, ఉన్నం హనుమంతరాయచౌదరికి కాకుండా కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబుకు ఇవ్వడంతో పార్టీ క్యాడర్ అంతా భగ్గుమంటోంది. టికెట్లు అమ్ముకుంటున్న చంద్రబాబును చీదరించుకుంటూ పలువురు టీడీపీ సీనియర్ నాయకులు టీడీపీని వీడుతున్నారు. తాజాగా పత్తికొండలో […]