తెలుగు రాష్ట్రాలను విభజిస్తూ హైదరాబాద్ ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని విభజన హామీల్లో కేంద్రం పొందుపరిచినా ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి నాటి టీడీపీ నేత రేవంత్ రెడ్డి ద్వారా ఓటుకు నోటు ఎరవేస్తూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు రాత్రికి రాత్రి అమరావతికి రాజధానిని తరలించారు. అప్పటికప్పుడు తాత్కాలిక భవనాలు నిర్మించి తన అనుకూల పత్రికల్లో గ్రాఫిక్స్ మాయాజాలంతో సింగపూర్ నిర్మాణాలు అంటూ ఊదరగొట్టారు. అప్పుడే చంద్రబాబుతో పాటు మరికొందరు కీలక నాయకులు అమరావతి ప్రాంతంలో భూ […]