2019 ఎన్నికల అనంతరం వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తనదైన మార్క్ పాలనతో ముందుకు సాగుతున్నారు. అనేక సంస్కరణలతో రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి బాటలు వేశారు. విద్యావ్యవస్థలో విప్లవాత్మ మార్పులు తీసుకువచ్చి నేటి పోటీ ప్రపంచానికి ధీటుగా కార్పొరేట్ స్కూళ్లకు ఏమాత్రం తగ్గకుండా ప్రభుత్వబడుల రూపురేఖలు తీర్చిదిద్దారు. వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థల ద్వారా ప్రజల వద్దకే పాలను తీసుకువచ్చి లోకల్ గవర్నెన్స్ కి అర్థం చెప్పారు. ఇలా […]