ఉమ్మడి అనంతపురం జిల్లా టిడిపికి కంచుకోటగా ఉండేది. అలాంటిది నేడు ఆ కంచుకోట బీటలై పారింది. 2019 ఎన్నికల వరకు బోయలు కురుబలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నంటే నడిచారు. నేడు ఆ కులాలకు చెందినవారు ఒక్కొక్కరు టీడీపీని వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. తెలుగుదేశం పార్టీకి బోయలు కురుబలకి సంబంధించి వారు ఓట్లు మాత్రమే కావాలి వాళ్లకి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించడం, వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చడం వంటివి ఏమాత్రం చేయరు. ఉమ్మడి […]