జనసేన పార్టీ నేత కుప్పాల మధు కర్ణాటకలోని బీదర్లో దారుణహత్యకు గురయ్యాడు. స్నేహితులే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. క్యాసినో కింగ్ గా పేరొందిన మధు హత్యకు డబ్బు లావాదేవీలే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన పార్టీలో క్రీయాశీలకంగా ఉండే మధు మరణం క్యాసినోతో పాటు బిల్డర్ గా, ట్రావెల్స్ యజమానిగా అనేక వ్యాపారాలు చేసేవాడని తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే ఏపీ కోనసీమ జిల్లాలోని అమలాపురానికి చెందిన మధు 30 ఏళ్ల క్రితం హైదరాబాద్ కి […]